Wednesday, April 2, 2014

ప్రియ వంటగదిలో

ప్రియ వంటగదిలో అటక మీద ఏవో సామానులు పెట్టవలసివచ్చింది. ఆమె మరిది (రమేష్ తమ్ముడు) ఇరవయ్యేళ్ల సురేష్ వీళ్లతో పాటే ఉంటున్నాడు….
ప్రియ వంటగదిలో అటక మీద ఏవో సామానులు పెట్టవలసివచ్చింది. ఆమె మరిది (రమేష్ తమ్ముడు) ఇరవయ్యేళ్ల సురేష్ వీళ్లతో పాటే ఉంటున్నాడు. అతడిని పిలిచి నిచ్చెన పట్టుకోమని అడిగింది.

సురేష్ నిచ్చెన పట్టుకుని ఉంటే ప్రియ చీర కుచ్చిళ్లు బొడ్లో దోపి పైకెక్కి నిచ్చెన మీదే నిలబడి అటకమీద సామానులు సర్దసాగింది. సురేష్ తలపైకెత్తి వదిన కేసి చూడసాగాడు. కాసేపట్లో ప్రియ పని అయిపోయి నిచ్చెన దిగింది. సురేష్ చిలిపిగా ఆమెకేసి చూస్తూ ‘వదినా. నిచ్చెన మీదున్నప్పుడు నీ ప్యాంటీ కనపడింది నాకు. చాలా సేపు చూశా’ అన్నాడు.

ప్రియకి కోపమొచ్చింది. సాయంత్రం రమేష్ ఇంటికొచ్చాక జరిగింది చెప్పి ‘చూడండీ మీ తమ్ముడు. నిచ్చెన పట్టుకొమ్మంటే సిగ్గులేకుండా నా ప్యాంటీకేసి చూస్తున్నాడు’ అని కంప్లైంట్ చేసింది.

రమేష్ ప్రియనే మందలించాడు, ‘తిక్కదానా. చీర కట్టుకుని అలా నిచ్చెనెక్కుతారా ఎవరన్నా? పైగా అలా కుచ్చిళ్లు బొడ్లో దోపుకునీ మరీ ఎక్కాలా?’ అని.

ప్రియకి తన పొరపాటు అర్ధమయింది. ‘అవునండీ. ఆ సంగతే మర్చిపోయాను. ఈ సారి జాగ్రత్తగా ఉంటా’ అంది.

మరునాడు ఆమె అటకమీదనుండి నిన్న పెట్టిన సామానులు కిందకి దించవలసి వచ్చింది. మళ్లీ సురేష్ ని నిచ్చెన పట్టుకోమని చెప్పి అదెక్కి సామానులు దించింది. ఈ సారి కూడా సురేష్ తలెత్తి వదినకేసి చూశాడు కాని ఆమె కిందికి దిగాక ఏమీ అనలేదు.

సాయంత్రం రమేష్ వచ్చాక గర్వంగా జరిగిన సంగతి చెప్పింది ప్రియ.

‘వాడేమీ అనలేదా నీతో? ఎలా చేశావు, ఏం చేశావు?’ అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా.

‘మీరే చెప్పారుగా నిన్న, చీర కట్టుకుని పైకెక్కటం నా పొరపాటని. అందుకే ఈ రోజు చీర కాకుండా మీ లుంగీ కట్టుకుని పైన టి-షర్ట్ వేసుకుని నిచ్చెనెక్కా’ అంది ప్రియ మేధావిలా పోజు పెట్టి.

తల పట్టుకున్నాడు రమేష్. ‘అయినా వాడికి నీ ప్యాంటీ కనిపించలేదా?’ అన్నాడు వింతగా ఆమెకేసి చూస్తూ.

‘ఎలా కనిపిస్తుంది? నేనసలు ప్యాంటీ వేసుకుంటే కదా’ అంది ప్రియ తన తెలివికి తానే మురిసిపోతూ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.