స్త్రీ, పురుషులు ఇద్దరికీ
సెక్సు కోరిక ఉన్నప్పుడే సంప్రయోగం జరపాలని శృంగార నిపుణులు చెపుతున్నారు.
స్త్రీకి ఇష్టం లేని సమయంలో రతికి బలవంతం చేయకూడదని వారి సలహా. ఒక వేళ వారు
ఇష్టపడకుంటే వారి వద్దకు వెళ్లి నెమ్మదిగా రతిక్రియ కోసం రెచ్చగొట్టేలా
చేయాలి. అంతేకానీ సెక్సు కోసం రావడం లేదని బలాత్కారం చేయకూడదు.
దగ్గరకు వెళ్లి గిలిగింతలు పెట్టడం, మొహంపై, నడుముపై ముద్దులు కురిపించడం, చేతి స్పర్షతో వారిని రెచ్చగొట్టడం వంటి చర్యల ద్వారా వారిలో సెక్సు కోరికను ప్రేరేపించాలి. ఆమె జననేంద్రియాలు కామరసాలతో స్నపితమై రతి ఇచ్ఛ ప్రకటిస్తాయి. అప్పటి వరకు భర్త / పురుషుడు ఓపిక పట్టాల్సిందే.
స్త్రీ బుద్ధి రతిని కోరుతున్నట్లు అంగం తడిసి పోవడమే గుర్తు. అలాంటి సమయంలో ఇంకా ఓపిక వహించి ఆమెను మరింత రెచ్చగొట్టితే ఆమె తనంతట తానే సమస్త సిగ్గునీ పక్కనబెట్టి ముందుకు వస్తుంది.
తాను అంగ ప్రవేశాన్ని కోరుతున్నట్లుగా తెలియజేసేందుకు మరింత గాఢంగా తనంత తాను మిమ్మల్ని హత్తుకుటుంది. సంప్రయోగానికి ఉపక్రమించిన తర్వాత స్త్రీ భావప్రాప్తిని పొందేవరకు రతి జాగ్రత్తగా కొనసాగించాలి. అపుడు స్త్రీ సెక్స్‌లో పూర్తి సంతృప్తి పొందుతుంది.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.