Saturday, January 18, 2014

ఆయనతో సెక్స్ గుర్తుకొస్తే ఆగలేను... హస్తప్రయోగం చేస్కుంటున్నా... ప్రమాదమా...?(skype id: MODDA.TELUGU)

ఇది చెప్పుకోలేని సమస్య. ఇద్దరం బాగా చదువుకున్నవాళ్లం. ఏడాది క్రితం పెళ్లయింది. మావారికి విదేశాల్లో మంచి ఉద్యోగం. నన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ మా అమ్మకు సుస్తీ చేయడంతో ఆమెను చూసుకునేందుకు ఇక్కడే ఉండాల్సి వస్తోంది.

6 నెలలుగా ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నా. సెక్స్ కోర్కెలను అదుపు చేసుకోలేకపోతున్నా. అందుకని వివిధ రకాలుగా హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఇటీవల నా స్నేహితురాలికి నాకు మధ్య దీనిపై చర్చ వచ్చింది. హస్త ప్రయోగం చేసుకుంటే అనారోగ్యం, ఇతర సుఖవ్యాధులు వస్తాయని చెపుతోంది. ఇది నిజమేనా...?

ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. హస్త ప్రయోగం అనేది స్త్రీపురుషుల్లో సహజమైనదే. సెక్స్ కోర్కెలను తాళలేని పరిస్థితి తలెత్తినపుడు ఈ మార్గాన్ని చాలామంది అనుసరిస్తుంటారు. వాస్తవం ఏంటంటే, సెక్స్ కోర్కెలతో రగిలిపోతున్నా, వాటిని అదిమిపట్టి ఆపివేసుకుని శరీరాన్ని ఇబ్బందిపెట్టేకన్నా హస్తప్రయోగంతో స్వయంతృప్తిని పొందడం వల్ల మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరుతుంది.

ఇటీవల చేసిన పరిశోధనల్లో హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు కూడా దరిచేరే అవకాశాలు చాలా తక్కువని తేలింది. అందువల్ల హస్తప్రయోగం అనేది ప్రమాదమేమీ కాదు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.