Friday, November 7, 2014

శృంగారం (skype id: modda.telugu09 )



నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.
తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.


శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి:
శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయము కు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.
అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.

లొంగిపోయాను skype id: modda.telugu09

ప్రశ్న :  మాది విజయవాడ. ఇద్దరు పిల్లలున్నారు. వివాహమై 13 యేళ్లు అయింది. నా వయస్సు 32 యేళ్లు. ఈ మధ్య నాకు అనుకోని సంఘటన ఎదురైంది. తన స్నేహితురాలి ఇంటికి ఏదో పనిమీద వెళ్లాను. ఆ సమయంలో నా స్నేహితురాలు ఇంట్లో లేదు. ఆమె భర్త ఒక్కరే ఉన్నారు. అతను కూడా నాకు బాగా పరిచయమే. దీంతో ప్లీజ్ ఒక్కసారి అంటూ దీనంగా ప్రాధేయపడ్డారు. దీంతో నా మనస్సుకు ఏమైందో తెలియదు.. ఆయనకు లొంగిపోయాను. ఆ రోజున దాంపత్య జీవితంలోని సెక్స్ మాధుర్యాన్ని రుచిచూశాను. వాస్తవానికి నా భర్తతో రోజూ సెక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ.. తృప్తి అంటే ఏంటో తెలియదు. తూతూ మంత్రంగా పూర్తి చేసేవారు. దీంతో నా స్నేహితురాలి భర్త ద్వారా పొందిన సెక్స్ అనుభవాన్ని మళ్లీమళ్లీ పొందాలని నా మనస్సు తహతహలాడుతోంది. ఇలా కోరుకోవడం నా స్నేహితురాలికి ద్రోహం చేస్తున్నాననే విషయం తెలుసు. కానీ. ఆ రోజు పొందిన సెక్స్ సుఖం అతని ద్వారా మళ్లీమళ్లీ పొందాలని ఉంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి.

జవాబు :  చాలా మంది దంపతుల విషయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పలువురు పురుషులు దాంపత్య జీవితంలో తమ సంతోషాన్నే చూసుకుంటారే గానీ, భార్య సంతృప్తి గురించి పట్టించుకోరు. ఫలితంగానే మొక్కుబడిగా ఆ కార్యాన్ని పూర్తి చేస్తుంటారు. ఇక్కడ మీ భర్త పరిస్థితీ అంతే. ఇకపోతే.. ఇక్కడ మీరు మీ మనస్సుకు తెలిసే తప్పు చేస్తున్నారు. అందువల్ల మీ మనస్సును నిగ్రహించుకోవాలి. చేసిన తప్పును మళ్లీమళ్ళీ చేయొద్దు. మీ స్నేహితురాలి భర్తతో ఏర్పరచుకున్న వివాహేతర సంబంధం విషయం మీ భర్త లేదా మీ స్నేహితురాలికి తెలిస్తే వారిద్దరు ఎంతగా బాధపడుతారు. అందువల్ల ఈ తరహా సంబంధానికి దూరంగా ఉండండి.

అదేసమయంలో మీలో కలిగే కోర్కెలను అణుచుకోవాల్సిన అవసరం లేదు. మీ వారిలోని కోర్కెలను రెచ్చగొట్టండి. పడక గదిలో డైరక్ట్‌గా సెక్స్‌లో పాల్గొనకుండా ముందుగా ఫోర్ ప్లే చేయించుకోండి. మీలోని కోర్కెలు తారాస్థాయికి చేరినపుడు అంగ ప్రవేశం చేయించుకుని సంతృప్తి పొందండి. ముఖ్యంగా.. సెక్స్ విషయంలో ఏమాత్రం సిగ్గు పడకుండా భార్యాభర్తలిద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకుంటూ తన కోర్కెలకు అనుగుణంగా పడక గదిలో నడుచుకుంటే సెక్స్‌లో స్వర్గ సుఖం చూడొచ్చు.