Saturday, June 28, 2014

ఆటాడుకుందాం రా! - 2

"ఎందుకు లేవు,బంతులు, బంగినపల్లి మామిడిపళ్లు, ఇంకా మరీ కొట్టొచ్చినట్లు పెద్దగా కనిపించేవాటికి కొబ్బరి బొండాలు...."
"మీ తలకాయ కాదూ! వెధవ పేర్లు మీరూనూ..."
"సారీ..మీకు మారుపేర్లంటే అసహ్యం అనుకుంటే అవే మీ స...."
"బావుంది...అసలు మావి మీ కళ్లకి కొట్టొచ్చినట్లు కనబడ్డం దేనికీ"
"గొప్ప పాయింటడిగారు, రోడ్డు మీద ఓ ఆడది ...ఆడదేమిటి మీరే ఎదురుగుండా నడిచి వస్తున్నారనుకోండి..." "అస్తమానమూ నడకేనా, పోనీ కాసేపు రిక్షా కాని, ఆటో కాని ఎక్కితేనో"
"కొంప మునిగిపోద్ది! వినండి ..ఎదురుగుండా మీరు నడిచి వస్తుంటే నా చూపులన్నీ మీ ఒంటిమీద ఎక్కడుంటాయో తెలుసా?"
"నాకేం తెలుసూ..."
"అయితే వినండి..నా చూపులు అందమయిన మీ మొహంలో కలువరేకుల్లాంటి మీ కళ్ల మీదుండవు...సంపెంగలాంటి ముక్కుమీద ఉండవు.. దాని కింద లక్కపిడతలాంటి ముద్దొచ్చే మీ ఎర్రటి పెదాలమీదుండవు...."
"మరి"
"నా చూపులన్నీ మీ మెడకింద ఆ ఎత్తుపాటి జాకెట్ మీదే ఉంటాయి"
"మెడ కిందంటే ...మెడలో ఏమయినా గొలుసూ గట్రా ఉంటే లాక్కుపోవడం కోసం అంతేనా?"
"అబ్బా! నా మూడ్ అంతా చెడగొడుతున్నారు...మీ నగల గురించి కాదు..మీ జాకెట్ గురించి నేను చెప్తుంటే...."
"టైలరేమో మీరు .. అందుకే బంగారం లాంటి మొహాన్ని వదిలేసి జాకెట్ వంక చూడడం"
"రామచంద్ర ప్రభూ! టైలర్ని కాదు రసికుడ్ని...పచ్చి రసికుడ్ని...అందుకే జాకెట్ వంక చూస్తాను..మరొక విషయం
ఏ యుగంలోనూ ఏ కవి నాకొడుకూ చెప్పని నగ్నసత్యం ఒకటి చెప్పేస్తున్నా..వినండి"
"సరే కానివ్వండి"
"మగాడిని ముందుగా ఆకర్షించేవి ...మీ జాకెట్లోంచి కనబడే ఆ రెండే"
"జాకెట్లోంచి ఎలా చూస్తారు ...ఎక్స్-రే కళ్లా మీవి ?"
"ఆ అదృష్టం ఏ మగాడికీ లేదు గానీ, ముందు మాత్రం వాటిమీద పడతాయి కళ్లు. అవి గుండ్రంగా,ఎత్తుగా, నిక్కబొడిచినట్లు కనబడ్డంతో అమాంతం జాకెట్ విప్పి చూస్తే బంగారపు రంగులో బంగినపల్లి మామిడి పళ్లలా ఉన్న .....మీ రెండింటినీ..."
"బంగారపు రంగంటే ...నల్లగా తారుడబ్బాలా ఉన్న ఆడదానివి కూడా బంగారపు రంగులోనే ఉంటాయా?"
"అబ్బబ్బ..మూడ్ దిగిపోయింది నాకు...నల్లదాని గురించి కాదు.,....మీగురించి చెప్తున్నా...అమాంతం మీ రెండింటినీ రెండు చేతులనిండా తీసుకుని నలుపుతుంటే ఎలా ఉంటుందా అని ఊహిస్తాం.."
"స్తాం....అంటున్నారు ...మీరొక్కరే కాకుండా మిగతా మగాళ్లంతా కూడా ఇలాగే ఊహిస్తారంటారు..."
"డెఫినెట్ గా! ఈ విషయం ఢంకా మోగించి మరీ చెబుతా....కాదన్న నాకొడుకెవడన్నా ఉంటే ఇలా రమ్మనండి..నాకొడుకుది కాలో, చెయ్యో తీసేస్తాను."
"కాళ్లూ చేతులవరకెందుకండీ బాబు"
"అంతే మరి.....నాకసలే కోపం ఎక్కువ...."
"అంటే కొంపదీసి నా కాళ్లు కూడా తీసేస్తారా ఏం ?"
"ఛ,ఛ ఎంతమాటన్నారు..మీ కాళ్లు తియ్యడమా?..అసలు కాళ్లా అవి ?"
"మరి"
"అరటి బోదెలు"
"తాడి చెట్టన్నారు కాదు"
"ఈమాటా నేనంది కాదు..కాళిదాసంతటి మహాకవి ఆడదాని తొడల్ని అరటి బోదెలతో పోల్చాడు తెలుసా?"
"కాస్త పిచ్చేమో వాడికి"
"అమ్మమ్మా! మీరు కాళిదాసుని పట్టుకుని కుక్కన్నా నాకభ్యంతరం లేదు గాని నాకు మాత్రం మీ తొడలు అరటి బోదెలే...ఆ రెండింటిని నా భుజాలమీద అటొకటి ఇటొకటి వేసుకుని ......"
"నా తొడలు మీ భుజాలమీద వేసుకోడం దేనికీ ..నేనేం కుంటిదాన్నా ఏం?"
"అమ్మతల్లో అంత మాట అని నా మూడ్ పాడుచెయ్యొద్దు"
"మూడా పాడా...అసలు నా తొడలు తీసుకెళ్లి మీ భుజాల మీద వేసుకోవడం దేనికి...నన్నేమయినా కాలువ దాటించాలా?"
"భగవంతుడా.....మీరెదో అమెరికా అమ్మాయి అనుకుని తొడలు భుజాల మీద వేసుకుని చెయ్యడం గురించి చెప్పొస్తే మీరెమో కాలువా...గోదారీ అంటున్నారు..."
"సరే అనను..చెప్పండి"
"అదే ..భుజాలమీద వేసుకుని ఊపుతుంటే కిందనుంచి టపా టపామని రీ-రికార్డింగ్ లా సౌండ్ వస్తుంటే...."
"టపా టపా ఏమిటి? ఇదేమయినా టపాకాయల పండగా?"
'"ఛి ఛీ...ఇక మీకు చెప్పేబదులు రైలు కింద బుర్రెట్టి చచ్చిపోవడం మంచిది"
"రైలెప్పుడొస్తుందో?"
"అంటే ఇంతసేపూ కష్టపడి వాగిన నేను రైలు కిందపడి చచ్చిపోతే మీరు మాత్రం ఏమీ పట్టనట్లు 'ఝాం'
అని రైలెక్కి వెళ్లిపోదామనా? నేనొప్పుకోను"
"ఏమిటి ఒప్పుకోకపోవడం?"
"అదే ..మీరు రైలెక్కి వెళ్లిపోవడం"
"టికెట్ కొన్న తర్వాత ఎక్కి తీరాలిగా ..మీకు టికెట్ లేనట్లుంది...అందుకే రైలెక్కడం మాని బుర్రెడతానంటున్నారు"
"అబ్బా! నువ్వొప్పుకోవాలేగాని, నా తల వెధవ రైలు కింద పెట్టడం దేనికీ...మీ తొడల మధ్య దూరి చచ్చిపోతాను"
"నాతొడల మధ్య చావడానికి ఏముందని అక్కడ? "
"అమ్మా!ఏముందని నెమ్మదిగా అడుగుతున్నారా...."
"అంటే చివరికి నా రెండు తొడలూ రైలు పట్టాలన్నమాట...ఇంతకు ముందు అవేవో అరటిబోదెలో,ఆలమందలో అన్నారు ..."
"నా ఖర్మ ఆ కాళిదాసుగాడు చెప్పాడు కాబట్టి అన్నా"
"వాడెవడు నాతొడలు రైలుపట్టాలనడానికి వెధవ వర్ణన"
"సరే సరే వాడి గొడవలా వదిలి మనం ఎక్కడికొచ్చాం?"
"ఎక్కడివరకూ రావడం ఏమిటి ? అసలు రైలు ఎక్కితేగా"
"అబ్బబ్బ రైలు గొడవ కాదు ..మన తొడల గొడవ"
"పాడు తొడల గొడవలాఉంచి అదేదో అమెరికా అమ్మాయో, ఏదో అన్నారు......అది చెప్పండి"
"కరెక్ట్ గా జ్ఞాపకం చేశారు గాని మంచి రసపట్టులో వదిలేసారు"
"ఇందులో రసపట్టేముంది గానీ....అమెరికా పిల్ల సంగతి చెప్పండి"
"ఏముంది అమెరికా అమ్మాయికి తొడల వరకూ గౌనుంటుంది. పోతే తొడల మధ్య 'అది' ఉంటుందని ముందె చెప్పాగా?"
"అదేదో అందరికీ ఉండేదేగదా?"
"ఉంటుంది ...ఉంటుంది గాని వాళ్లెప్పుడూ దాన్ని నున్నగా ఉంచుకుంటారు."
"ఏం నునుపో పాడోగానీ నేను కూడా ఈ వేళే గీసానని చెప్పాగా?"
"కరెక్ట్ కరెక్ట్ ...అంతవరకూ మీరు అమెరికా పిల్ల కిందే లెక్క. ఇక అసలు విషయంలోనే చూడాలి"
"అసలు విషయం ఏమిటి?"
"ఏముంది ఈ పాడు రైలు మూడుగంటలు లేటయ్యిందని మనం ఈ ప్లాట్ ఫామ్ మీద అనవసరంగా నిలబడ్డామా?
"అనవసరం ఏముంది...రైలు గురించేగా"
"దేని గురించయినా రోజులో మూడుగంటలు వేస్టే గదా మనిద్దరికీ ...ఇదే అమెరికాలో అయితే ఏం చేసేవారో తెలుసా?"
"చెప్పండి..మీరే"
"రైలు మూడుగంటలు లేటని తెలియడం తడవు ...నాలాంటి వాడు మీదగ్గరకొచ్చి 'మిస్ మేరీ! అలా తోటలోకి పోయివద్దాం రా!' అంటాడు"
"నా పేరు మేరి కాదుగా..."

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.