తొలి రోజు బ్లీడింగ్ కాకుంటే భర్త వదిలేస్తారా? http://tinyurl.com/kdqkt6x
చాలా మంది యువతులకు ఒక సమస్య వేధిస్తుంటుంది. తమకు కన్య పొర ఉందా. ఒకవేళ ఉంటే శోభనం రోజున అది చిట్లి రక్తం కారుతుందా? ఒక వేళ బ్లీడింగ్ రాకుంటే భర్త అనుమానిస్తాడేమోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే.. యువతుల్లో ఇలాంటి భయం నెలకొనడానికి తమ మెడలో మూడు ముళ్లు వేసిన భర్తే ప్రధానం కారణంగా చెప్పొచ్చు.
ఎందుకంటే.. చదువుకున్న వాడి దగ్గర నుంచి పామరుడు వరకు తన భార్యతో సంభోగం చేసిన తొలి రోజున రక్తం వస్తుందా రాదా అనే సందేహం వారిని వెంటాడుతుంది. అందుకే వారు శోభనం రోజున తొలిసారి కలిసిన తర్వాత రక్తం రానట్టయితే, అప్పటి నుంచి భార్య పట్ల అనుమానంగా చూడటం మొదలుపెడతారు.
నిజానికి చెప్పాలంటే.. కన్నెపొర లేదా హైమెన్ బాల్యంలో సైకిల్, బస్, చెట్లు ఎక్కడం - దిగడం, పరిగెత్తడంలాంటి ఇతర ఆటల్లో చాలా పల్చగా ఉండటం మూలాన తెగిపోవచ్చు. 75 శాతం మంది ఆడపిల్లల్లో చాలామందికి తొలి రాత్రి రక్తం రాదు. వాళ్లంతా పెళ్లికి ముందే సెక్సు సంబంధాలున్న వాళ్ళేనా అని భావించడం సరికాదు. రక్తం రావడం అనేది ప్రమాణం కాదు. భాగస్వామి పట్ల నమ్మకం ప్రధానమని సెక్స్ నిపుణులు, సైకాలజిస్టులు చెపుతున్నారు.
అయితే, అనేక మంది పురుషులు తమ భార్యలకు శోభనం రాకపోవడంతో పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉండివుంటుందన్న అనుమానంతో జీవితాంతం వేధిస్తూ నూరేళ్ళ జీవితాన్ని తమచేతులారా పాడు చేసుకుంటుంటారు

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.