Pages

Saturday, October 11, 2014

అంగం సైజు గురించి......!? kreddy9890@gmail.com (or) skype :kreddy98909

అంగం సైజు గురించి......!?
kreddy9890@gmail.com (or) skype :kreddy98909

అంగం లావుగా పొడవుగా కావాలంటే ఏమిచేయాలి . పురుషాంగం పొడవుగా, లావుగా లేకపోతే స్త్రీలను సంతోషపెట్టలేమనే అపోహలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. మహిళ పురుషాంగం లోతుగా చొచ్చుకుపోవాలని కోరుకుంటారని, ఆ రకంగా మాత్రమే వారికి సంతోషం కలుగుతుందని పురుషులు చాలా మంది భావిస్తూ ఉంటారు.

దానివల్ల ఆందోళన కూడా పెరిగి పురుషులు శృంగారానికి కూడా దూరమవుతారు. అంగాన్ని లావుగా, పొడవుగా చేస్తామంటూ ఇచ్చే ప్రకటనలకు మోసపోతుంటారు కూడా. నిజానికి స్త్రీని సంతోషపెట్టడానికి పురుషాంగం సైజుతో సంబంధం లేదని మొదట గ్రహించాలి.
kreddy9890@gmail.com (or) skype :kreddy9890
పురుషాంగం పొడవుగా, లావుగా ఉన్నవారు శృంగారంలో భాగస్వామికి ఎనలేని తృప్తిని కలిగిస్తారా అనే విషయాన్ని పక్కపెట్టడం మంచిది. అంగ పరిమాణం చిన్నదిగా ఉంటే సుఖపెట్టలేరా అనే విషయంపై మథనం చెందాల్సిన అవసరం లేదు.

వాస్తవాన్ని పరిశీలిస్తే - స్త్రీని సంతృప్తి పరచడానికి, పురుషాంగం పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కువ సేపు సంభోగం చేసేవారి పురుషాంగం చిన్నదిగా ఉండొచ్చు. తక్కువ సేపు సంభోగం చేసే వారి పురుషాంగం పెద్దదిగా ఉండొచ్చు. పురుషునిలో సెక్స్ సామర్ధ్యం అతనిలోని హార్మోన్లు, గ్రంథులపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో కూడా ఇదే విధంగా ఉంటుంది.
kreddy9890@gmail.com (or) skype :kreddy98909

స్త్రీపురుషుల మధ్య ఆకర్షణను రేకెత్తించటంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా శరీరంలోని సంబంధిత గ్రంథులు కోర్కెలను మరింత ప్రభావితం చేస్తాయట. ఏదేమైనప్పటికి పురుషాంగం పరిమాణానికి, సెక్స్ సామర్ధ్యానికి సంబంధమే లేదంటున్నారు నిపుణులు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.