Saturday, May 31, 2014

ఆమె వద్ద అంగం స్తంభించడం లేదు... హస్తప్రయోగంతో పాడుచేసుకున్నావా అంటోంది

హస్త ప్రయోగం అనేది సహజమైన విషయమే. ఐతే చాలామంది పురుషులను స్త్రీలు ఇలా హస్త ప్రయోగం చేసుకుని అంగం పాడుచేసుకున్నావా...? సెక్సులో తృప్తి కలగడం లేదని కొందరు స్త్రీలు పురుషుల్ని ప్రశ్నిస్తున్నారనే విషయం ఇటీవల సెక్సాలజిస్టుల దృష్టికి వస్తోంది. దీనిపై వారు చెపుతున్న వివరణ ఏంటంటే... హస్త ప్రయోగం చేసినంత మాత్రాన పురుషాంగానికి వచ్చే డ్యామేజీ ఏదీ లేదు.

భాగస్వామిని సెక్స్ పరంగా తృప్తి పరచకలేకపోవడం వెనుక మరేదో కారణం ఉండివుండవచ్చు. ఆహారపుటలవాట్లతోపాటు సెక్స్ పరంగా మనసును ట్యూన్ చేసుకోలేకపోవడం కూడా ఓ కారణమవుతుంది. అదీగాక భర్త సెక్సులో విఫలమవుతున్నప్పుడు భార్య యాక్టివ్ పార్ట్ తీసుకుని అతడికి సహకరిస్తే ఈ సమస్యే ఉండదంటున్నారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.