Pages

Wednesday, May 28, 2014

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా


మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?http://tinyurl.com/kdqkt6x

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ తర్వాత నెల రోజులకి రాత్రిపూట పక్కపైకి వచ్చినా మౌనంగా ఉంటున్నారు. నేను ప్రేరేపించినా అంగ ప్రవేశం వద్ద ఆగిపోతున్నారు. ఒకరోజు మల్లెపూలు పెట్టుకుని గదిలోకి వెళ్లాను. అమాంతం నాపైకి వచ్చి సెక్స్ తృప్తిని చవిచూపించారు.

మరో రెండురోజుల తర్వాత పూలు లేకపోయేసరికి మామూలుగా ఉన్నాను. మళ్లీ నన్ను తాకనేలేదు. అంగాన్ని ప్రేరేపించినా అంగ ప్రవేశానికి సుముఖత చూపించలేదు. అదేమని అడిగితే పూలు పెట్టుకుంటేనే సెక్స్ చేయాలనిపిస్తోందని చెప్పి అటు తిరిగి పడుకుని నిద్రపోయాడు. ఇదేమైనా మానసిక జబ్బా. అన్నివేళలా మల్లెపూలు కావాలంటే కష్టం కదా...?

చాలామంది పురుషుల్లో పూలు, పెర్‌ఫ్యూమ్‌లు సెక్స్ కోర్కెలను పుట్టిస్తాయి. సెక్స్ ఉద్దీపనలు కలిగించి రెచ్చగొట్టి సెక్స్ చేసేందుకు పురుగొల్పుతాయి. మరికొందరిలో తమ పార్టనర్ లోని శరీర భాగాలంటే ఇష్టపడుతారు. అవి లిప్స్ లేదా వక్షోజాలు, కళ్లు, తొడలు, పిక్కలు, రహస్యాంగాలు ఇలా ఏదయినా కావచ్చు. అలాగే మీవారికి పూలు, పరిమళాలు అంటే ఇష్టం కనబడుతుంది. కనుక మల్లెపూలు దొరకనప్పుడు సుగంధాలు వెదజల్లే మరో రకం పూలను ఉపయోగించవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.