Tuesday, February 18, 2014

ఒక అందమైన

ప్రకృతి లో ఒక అందమైన సమాహారానికి ప్రతిరూపాలు తయారుచెయ్యడానికి దేముడు చాలా కష్టపడ్డాడు..
పాలమీగడ.
నేరేడు పళ్ళూ..
సంపెంగ పువ్వు..
ఆపిల్స్..
దొండపళ్ళు..
శంఖం..
బంగినపల్లి మామిడిపళ్ళు..
ఆలివ్ పళ్ళు..
సన్నజాజి..
సుడి గుండం..
ఇసుక తిన్నెలూ..
అరటి దూటలూ..
ఇంకొక్కటి ఉంది కానీ దాని ప్రతిరూపం సృష్టించడం ఆ బ్రహ్మ వల్ల కాలేదు..సరిపోల్చడం ఏ కవి వల్లా కాలేదు. అదీ.....అదీ..... ఏంటీ??

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.