సాధారణంగా చాలామంది దంపతులకు
సెక్స్‌లో రోజుకు ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొనాలన్న అంశంపై సందేహం
ఉంటుంది. రోజులో ఎక్కువసార్లు పాల్గొనడం వల్ల భర్త ఆరోగ్యం దెబ్బతింటుందని,
బాగా నీరసించి పోతాడని భావిస్తుంటారు. ఇదే అంశంపై నిపుణులను
సంప్రదిస్తే....
సాధారణంగా సెక్స్‌లో ఇన్నిసార్లు పాల్గొంటేనే ఆరోగ్యకరమనీ అంతకుమించి ఎక్కువసార్లు పాల్గొంటే అనారోగ్యమని చెప్పేందుకు వీలులేదు. దంపతుల ఇష్టానుసారంగా, వారి వెసులుబాటను బట్టి ఎన్నిసార్లు అయినా సెక్స్‌లో పాల్గొనవచ్చని చెపుతున్నారు. ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే వారి మధ్య ఆకర్షణ, ప్రేమ, కోర్కెలు మరింత బలంగా ఉంటాయని చెప్పొచ్చు.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.