Pages

Saturday, January 18, 2014

గంటన్నర సెక్స్ చేసినా ఔట్ కాలేదు... ఎంతసేపంటూ విసుక్కుంటోంది(Skype id: MODDA.TELUGU)

ఇలాంటి సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. భాగస్వామి భావప్రాప్తికి చేరి త్వరగా వీర్యం ఔట్ చేయమని గొడవపెడుతుంది. కానీ ఎంత సెక్స్ చేసినా వీర్యస్ఖలనం కాదు. దీనికి పలు కారణాలున్నాయి. అవి మానసికమైనవి, శారీరకమైనవి కూడాను. కొందరిలో థైరాయిడ్ సంబంధిత వ్యాధుల వల్ల లైంగిక అవయవాల్లో తగినంత సామర్థ్యం ఉండదు.




అంతేకాదు, మద్యం, మత్తుమందు సేవించేవారిలోనూ వీర్య స్ఖలనం ఓ పట్టాన కాదు. సెక్స్ చేస్తుండగానే పురుషాంగం మెత్తబడిపోతుంది. ఎంత ప్రేరేపించినా తిరిగి గట్టిపడదు. కొన్నిసార్లు అధికరక్తపోటు మాత్రలు తీసుకునేవారిలోనూ కనిపిస్తుంది. ఇంకా సెక్సు చేయబోయే కొద్ది క్షణాల ముందు హస్తప్రయోగం చేసుకున్నవారిలోనూ ఇలాంటి ఇబ్బంది కనబడవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.