Pages

Sunday, January 26, 2014

అద్దె ఇల్లు 1(skype:modda.telugu)

నేను ఆ వీధి లోనుండి అటు ఇటు తిరగడం ఇది 30 వసారి, ఇంటివైపు చూడడం 60 వసారి. ఆ ఇల్లు నన్ను అంతగా ఆకట్టుకుంది. చుట్టు విశాలమైన ఆవరణం, పచ్చని చెట్లు, ఆందంగా తీర్చిదిద్దిన పూలతొటలు, ఆంతేకకుండా సులువుగా 3 లేక 4 కార్లు పట్టే విశాలమైన ఆవరణం, చూస్తున్నకొద్దీ చూడాలనిపించసాగింది. నా మనసు భరంగా మూలిగింది. ఇలాంటి ఇంటిలో వుండాలంటే పెట్టి పుట్టాలనిపించింది. నామొగుడు తేచ్చే 1500 రూపాయలూ తినడానికి, బ్రతకడానికే సరిపోవు, ఇంక ఇలాంటి ఇల్లా? అనుకుంటూ భారంగా అడుగులను ముందుకు కదిలించేను. ఆలా రెండు అడుగులు వేసేనో లేదో ఎవరో ఆ ఇంటిలోనుండి పిలుస్తున్నట్లుగా ఆనిపించి, ఆటు తలతిప్పి చూశాను. నిజమే, నేనేమి కల కనడంలేదు. ఎవరో వొక పెద్దావిడ నన్నే రమ్మన్నట్లుగా చేయ్యవూపుతూ పిలుస్తున్నాది. నాకేమో అనుమానం వొచ్చి ఆటు ఇటూ తల త్రిప్పి చూశాను. ఎవ్వరూలేరు ఐనాగానీ అనుమానం తీరక నన్నేనా అన్నట్లుగా నావైపుగా వేలుచూపిస్తూ ఆడిగేను. ఆమె మీరే అన్నట్లుగా తలవూపింది. నన్ను ఎందుకు పిలుస్తొంది చెప్మ అనుకుంటూ సన్శయంగా ఇంటి గేటు తీసుకుని ఆ ఇంటిలో అడుగుపేట్టేను. ఆవిడ చూడడానికి సుమారుగా 50 ఎళ్ళు వున్నట్లుగా కనిపిస్తున్నాది. నుదుటన రూపాయకాసుంత బొట్టు, చామనచాయ, నిండైన విగ్రహం,మళ్ళి మళ్ళి చూడాలనిపించే అదోరకమైన ఆకర్షణీయమైన రూపం. అలాగ ఆమెనే చూస్తూ వెళ్ళి ఆమె ఎదురుగా నిలుచున్నాను. ఏమిటమ్మ ఎవరి ఇల్లైనా వెదుకుతున్నావా? గత 10/15 రోజులుగా చూస్తున్నాను, నువ్వు అదేపనిగా ఈవీధిలొ తెగవెదుకుతున్నావు అన్నాది ఆవిడ. అబ్బే అలంటిదేమీలేదండి, ఆద్దెకి ఏమైనా ఇల్లు దొరుకుతుందేమోనని వెదుకుతున్నాను, ఆన్నానునేను. మరి ఏమైనాదొరికిందా? ఏమాత్రం అద్దె ఇవ్వగలవేమిటి అని అడిగింది ఆవిడ. అమ్మొ ఈవీధిలో చూడడంలేదండి మాకు అంతస్తొమతులేదండి. ఈవీధికి 2 వీధుల అవతల కొంచం అద్దె తక్కువలో చూస్తున్నాము. నాకు ఈవీధి ఇళ్ళు అందులొ ముఖ్యంగా మీ ఇల్లు చాలా బాగా నచ్చయండి అందుకే రోజూ పనివున్నా లేకపొయినా ఈవీధి గుండా వెళుతూవుంటాను, ఆవిధంగానైనా ఓసారి మీ ఇల్లు చూసినట్లుగావుంటుంది అని మోఘమాటంగా సమాధానమిచ్చాను. ఆంతబాగా నచ్చిందా మా ఇల్లు ఆంది ఆవిడ. అవును అన్నట్టుగా తల వూపేను సిగ్గుగా. నీపేరేమిటి అడిగింది ఆవిడ. నాకు అక్కడనుండి ఎంతతొందరగా వీలైతే ఆంతతొందరగా వెళ్ళిపోవాలనిపించసాగింది. అప్పటికే అవమానంతో నా ముఖం ఎర్రగా కందిపోయింది. లోపలినుండి పోగుకొస్తున్న కోపాన్ని, దుఖాన్ని అదిమిపెట్టుకుంటూ ఆతి కస్టం మీద చెప్పేను సుందరి అని. ఓ మరి మీ ఆయనపేరు, పొడిగించింది, ఎందుకు ఈవిడకి ఇన్ని వివరాలు, ఎదో పెద్ద ఇల్లు ఎదో అద్దెకి ఇచ్చేదానిలాగా అని మనసులోనే చిరాకు పడుతూ కాసింత అ ఇస్టంగానే సమాధానం చెప్పేను రమణ అని. ఓహొ ఎక్కడ పని చేస్తున్నారు మీవారు మళ్ళి అడిగింది ఆమె. గత్యంతరం లేక చెప్పేను, ఫలానా కంపెనీలో గుమస్తా అని. అలాగా, జీతం ఎమాత్రం వస్తుందేమిటి మళ్ళి ఆరా తీసింది ఆవిడ. ఒ 1800 దాకా వస్తుంది అని చాలా ఆసహనంగా సమాధనం చెప్పేను ఈమారు. అలా చికాకు పడకు అమ్మాయి మఆ ఇంట్లో ఓ 2 గదులు ఖాళీగా వున్నాయి నువ్వు ఏమఆత్రం ఇవ్వగలవో అని ఆలోచిస్తున్నానంతే అని చిరునవ్వుతో సమాధానమిచ్చింది. అంతే అప్పటిదాకానాలో దాగున్న కోపం, చికాకు, అసహనం అన్నీ మాయమైపోయి వాటి స్తానొంలొ ఎక్కడలేని ఆనందం, సంతోషం చోటుచేసుకున్నాయి. అంతే, గభాలున ఆమె 2 చేతులను నా రెండు చేతులతో పట్టేసుకుని ఓ 300 ఐతే ఇబ్బాంది లేకుండా ఇచ్చుకోగలను పిన్నిగారూ అన్నాను చాలా ఊద్వేగంగా. 300 కి ఈరోజులలో ఏమి వస్తుందమ్మా, కొంచం దీర్ఘం తీసింది ఆవిడ. చేతిదాకా వొచ్చిన అవకాశం ఎక్కడ జారిపోతుందో అని మరో 50 ఇస్తాను ఇంక ఏమీ అంకండి పిన్నిగారూ అని ఆమేచేతులను గట్టిగా పట్టేసుకున్నాను. సరే పొనీ ఇప్పుడైనా చేబుతావా నీకు ఎంతమంది పిల్లలో, ఎంతమంది ఇంట్లో వుంటారో, ఇందుకంటే పిల్లౌ వుంటే నేను ఇల్లు ఇవ్వను అన్నాది ఆవిడ. అబ్బే నేను మా ఆయనే. మాకు అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము అన్నాను ఆంతకు ముందు ఆమెమీద చికాకు పడినందుకు సిగ్గుపడుతూ. పెళ్ళై ఎన్నాళ్ళైయిదేమిటి మళ్ళి అదిగింది ఆవిడ చాలా ప్రసన్నంగా. 2 ఏళ్ళు అయింది చెప్పేను నాకు ఆంతగా నచ్చిన ఇంటిలోనే అద్దెకు దోరికిదన్న ఆనందంలో. సరే ఎప్పుడు దిగుతారు ఇంటిలో అడిగింది ఆవిడ. మీరు ఒప్పుకుంటే ఈరోజే దిగిపోతాను అన్నాను నేను చిరునవ్వుతో. మరైతే ఇల్లు చూడవా? అడిగింది ఆవిడ నవ్వుతూ. అప్పటికిగాని నాకు తెలివి రాలేదు నేను ఇల్లు చూడలేదని. ఆమెనవ్వుతూ ఇంటి ప్రక్కవైపునకు దారితీసింది. మాది సైడ్ పోర్షన్. 2 ఓ మదిరి గదులు ఒక చిన్న వొంటగది దాని వెనకాలే వొంటగదికి ఆనుకుని స్నానాలగది. నాకైతే చాలాబాగా నచ్చింది. ఆంత ఖరీదైన ఎరియాలో అంత అందమైన ఇల్లు అంత తక్కువ అద్దెలొ దొరకడం నా అద్రుస్టానికి నేనే మురిసిపోయాను. ఇల్లు చూడడం ఐపోయాక ఆమె ఇంటిలోకి తీసుకుపోయి ఆమే మరో 2 రోజులలో ఇంటిలో దిగడానికి ముహూర్తం పెట్టింది. ఆమె ఇల్లు చాలఆ రిచ్ గా చాలా ఆందంగా, విశాలంగా వుంది. ఆమె ఇల్లు చూస్తూ మీవారు ఏమిచేస్తూవుంటారని ఆడిగేను. మావారు నన్ను విడిచిపెట్టేసి తన ఇద్దరు కొడుకులతో అమేరికాలో వుంటున్నరు అన్నాది. ఐతే ఎక్కడ మీరొక్కరే వుంతున్నరా అన్నాను నేను. ఓక్కత్తినే వుండవలసిన అవసరం నాకేమిటి, ఈవూళ్ళోనే నాకు ఆఆరుగురు కూతుళ్ళు వున్నారు. అసలు వాళ్ళగురుంచే నేను మాయనని గూడావిడిచిపెట్టేసుకున్నాను. నా ఆరుగురు కూతుళ్ళవి వుమ్మడికుటుంబాలే అని చెబుతూ అన్నట్టు మరచిపొయాను పిల్లా, బాగా గుర్తుచేసేవు. చెప్పేనుగదా నాకూతుళ్ళందరూ వుమ్మడి కుటుంబాలేనని వాళ్ళకి వాళ్ళ ఇంటిలో ఏకాంతం ఆంతగా దొరకదమ్మ, ఆందుకే తరచుగా ఇక్కడకువొచ్చి ఓరోజూ, పూట గడిపి పోతూవుంటారమ్మ. పెళ్ళి ఐనదానివి. నీకు తెలియనిది ఏముంటుంది? మొగుడు పెళ్ళాలు ఆపాటి ఏకంతం కోరుకోవడం తప్పేమీ కాదుకదా? ఇంతకు చెప్పోచ్చేదేమిటంటే, వాళ్ళ గదులు రెండూ మీ రెండు గదులకు ఆనుకుని వున్నాయి అప్పుడప్పుడు ఆగదిలోనుండీ ఏమైనా శబ్దాలు ఆవీ వోస్తే మరోలా అనుకోకమ్మ, ముందే చేబుతున్నాను అన్నాదావిద. వాళ్ళ గదులలో వాళ్ళు వుంటారు నాకేమిటి అనుకున్నాను నేను ఆ మాటే ఆమెతోఅన్నాను. సరే, మీకు అభ్యంతరం లేకపోతే నాకూ అభ్యంతరం లేనట్లే అని సరే, మీ రమణని ఎప్పుడు తీసుకువొస్తున్నావు? అన్నాది ఆవిడ. నాకు నచ్చితే ఆయనకు నచ్చీనట్లే పిన్నిగారూ అంటూ ఇంతకూ మీపేరేమిటి పిన్నిగారూ అన్నాను. పిన్నిగారూ అన్నవుగ అలగేపిలువె అన్నాది ఆవిడ. మరో రెండురోజులలో ఆవిడ పెట్టిన ముహూర్తానికే నేనూ మా ఆయన ఆ "అద్దె ఇంటి" లో చేరిపోయాము. ఇంక మా "అద్దె ఇంటి" ముచ్చట్లు గురుంచి "రెండవ భాగాని" కై ఎదురు చూస్తారు కదూ?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.