Pages

Monday, January 20, 2014

మంచి మొగుడు ! - 1

'కావేరీ ....!'' అన్న మా శ్రీవారి గొంతు వినబడగానే పరుగులుపెడుతూ వచ్చాను . నన్ను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి , అటు చూడమంటూ సైగ చేసారు . టేబుల్ మీద 'కళా మందిర్ ' పేరు ఉన్న రెండు కవర్లు కనబడ్డాయి . ఏమిటి ? అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాను . కళ్ళు రెండూ చక్రాల లాగా తిప్పి , నడుం పైన చేతులు వేసుకుని ''చూస్తే నీకే తెలుస్తుంది'' అన్నారు కొంటెగా నవ్వుతూ. మొదటి కవర్లో 'నీలం' రంగు చీర, రెండవ దానిలో 'పసుపు పచ్చ' చీర ఉన్నాయి . అవి చూడగానే నాకు పట్టలేని ఆనందం కలిగింది . ఇది మా రెండో పెళ్లి రొజు. ఆయన్ని ఈరోజు సెలవు పెట్టమంటే పెట్టలేదు ఆఫీసుకి . కాని , రొజూ కన్నా ఈరోజు త్వరగా వచ్చేసారు . మా వారు తెచ్చిన చీరల్ని అటు ఇటు తిప్పి, నా భుజాలపై వేసుకుని అద్దం ముందుకు నడిచాను . నా వెనకనే ఆయన వచ్చారు.
నా వొంటి మీద ఉన్న చీరను తీసి జాకెట్ , లంగాతో అద్దం ముందు నిలబడ్డాను. ఆయన నా శరీరాన్ని తదేకంగా చూడడం అద్దంలో గమనించాను . ఒక్కసారిగా ఎక్కడలేని సిగ్గు ముంచుకు వచ్చింది . '' మోహన్ గారూ ..... అలా చూస్తూ ఉంటే చీర ఎలా కట్టుకోగాలను ? వెళ్లి బయట నిలబడండి '' అన్నాను, నేల చూపులు చూస్తూ . ''ఏంటి శ్రీమతి గారికి సిగ్గులు వస్తున్నాయి? రాత్రి రతి దేవిలా భంగిమ పెట్టినప్పుడు ఏమయ్యాయి ఈ సిగ్గులు?'' అన్నారు వెక్కిరిస్తూ . ''మన్మధుని బాణానికి పారిపోయాయి'' అన్నాను నవ్వుతూ . ''సరే త్వరగా కానివ్వు సినిమాకి వెళ్దాం '' అని బయటకి వెళ్ళిపోయారు . నాలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించింది . 'వెల్లిపోమ్మంటే వెళ్ళిపోవడమే తప్ప , పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని ముద్దులాడడం తెలిదు ఈ మనిషికి ' అని నాలో నేనే గొణుక్కుని నీలం రంగు చీరను విప్పి కట్టుకున్నాను .
చిన్నప్పటి నుండి నాకు శృంగారం మీద ద్యాస కాస్త ఎక్కువే . కామసూత్ర మొత్తం చదివేసాను . అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో బూతు కథలు కుడా చదువుతాను . వాటిలో మగవాళ్ళు తమ భార్యల్ని వివిధ భంగిమల్లో చేస్తారని చదవటం, మా ఆయన ఎప్పుడైనా అలా చేస్తారేమో అని చూడడం నాకు షరా మామూలు అయిపోయింది . అలా అని ఆయన శృంగారంలో నాకు తక్కువ చేసింది లేదు . వారానికి మూడు సార్లు అయినా నా మీద వాలకుండా ఉండలేని తుమ్మెద ఆయన. కాని నాకు ఉన్న యావకి అది సరిపోవట్లేదు . అది ఆయనకీ చెప్పాలని ఉన్నా సిగ్గు అడ్డం వస్తుంది . ఇలా ఆలొచిస్తూనె చీర కట్టుకుని , ఆయనకీ ఇష్టమైన జాస్మిన్ సెంట్ పూసుకుని హాల్లోకి వచ్చాను .
''నింగి జారిపడి ఇలలో వాలింది నీరూపంలో '' అన్నారు ఆయన. నా చెంపలు ఎరుపెక్కాయి . ఆయనలో నాకు బాగా నచేది ఇదే . కవితలతో ఎంతటి ఆడదాన్నయిన పడగొట్టే శక్తి ఉంది ఆయనకి . కాని, ఆయన అలా చెయరు. ఎందుకంటే 'మా ఆయన బంగారం'. ఇందాక అనవసరంగా ఆయన్ని తిట్టుకున్ననే అని బాధ పడుతూ, ఆయన బుగ్గపై ముద్దు పెట్టాను . ఆయన కూడా నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నా నడుం చుట్టూ చెయ్యి వేసి కారు వైపు నడిపించారు . మగాడికి ఆడదాని నడుం చుట్టూ చెయ్యి వేయటంలో చాల మజా ఉంటుందట. నిజమేనేమో అనిపిస్తుంది మా వారిని చూస్తె .
సరిగ్గా సినిమా మొదలయ్యే సమయానికి చేరుకున్నాం . టికెట్స్ లేకపోతె బ్లాకులో కొన్నారు ఆయన. B 20, B 21 వచ్చాయి సీట్ నంబర్లు . వెళ్లి మా స్థానాల్లో కూర్చున్నాం . మాకు అటు,ఇటు కూడా మగవాళ్ళే ఉండడం వల్ల వేరే ఆప్షన్ లేక కూర్చున్నాం . నా పక్క ఉన్న అతను తెల్లగా పొడుగ్గా సినిమా హీరో ప్రభాస్ లా ఉన్నాడు . సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుకుంట నీట్ గా షేవ్ చేస్కుని ఇన్ షర్టు చేస్కుని ఉన్నాడు . నేను చూడడం గమనించాడో ఏమో కాని ఒక్కసారిగా నావైపు తిరిగి చూసాడు . నేను వెంటనే తల తిప్పుకున్నాను . సినిమా టైటిల్స్ వస్తున్నాయి . మన ప్రభాస్ ఎం చేస్తున్నాడో చూద్దాం అని పక్కకి తిరిగాను . అతను నన్నే చూస్తున్నాడు . నన్ను చూసి ఒక నవ్వు విసిరాడు . నేను కూడా నవ్వాను . సినిమా స్టార్ట్ అవ్వటంతో ఇద్దరం తెర వైపు మా చూపులు మల్లించాం .
ఒక పది నిమిషాల తర్వాత మా వారు నా చేతిని తీసుకుని ఆయన చేతిలో పెట్టుకున్నారు . ఇంకో పది నిమిషాలకి నా ' పక్క సీట్ ప్రభాస్ ' చేతిని నాకు తగిలించాడు . కావాలని చేసాడో ఏమో తెలిదు కాని, ఆ స్పర్శ మాత్రం కాస్త కంగారు పుట్టించింది నాకు. ఇంకో పది నిమిషాలకి మా వారు బాత్రూం కి వెళ్లి వస్తానని వెళ్లారు . ఆ వెంటనే ఈ ప్రభాస్ గారు తన చెయ్యి తీసి నా తొడ మీద పెట్టాడు . కావాలని పెట్టాడా ? లేక చైర్ హేండిల్ అనుకున్నాడా? ఎటూ తేల్చుకోలేక అతడి వైపు చూసాను . మళ్ళి నవ్వాడు . బాగుండదేమో అని నేను కూడా నవ్వాను. నాకు తెలీదు ఆ 'నవ్వు' నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.